శ్రీవారి భక్తులకు టీటీడీ కొత్త ఆంక్షలు


0

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టీటీడీ అధికారులు శ్రీవారి దర్శనం విషయంలో భక్తులకు కొత్త ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్నవారికే తిరుమల దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. నడకదారి భక్తులకు ముందు రోజు ఉదయం 9 గంటల నుంచి అనుమతి ఉంటుందని, ఈ విషయాన్ని గమనించాలి విజ్ఞప్తి చేసింది. ఇక వాహనాల్లో వచ్చే వారికి ముందు రోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి అనుమతినిస్తామని టీటీడీ ప్రకటించింది.

[zombify_post]


Comments

comments