• శ్రీవారి భక్తులకు టీటీడీ కొత్త ఆంక్షలు

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టీటీడీ అధికారులు శ్రీవారి దర్శనం విషయంలో భక్తులకు కొత్త ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్నవారికే తిరుమల దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం...