మమతా మోహన్ దాస్ “లాల్ బాగ్” ఫస్ట్ లుక్ రిలీజ్


0

క‌న్న‌డ భామ మ‌మ‌తామోహ‌న్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన "లాల్ బాగ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.  ఐటి బ్యాక్ డ్రాప్‌లో సాగే థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ మళయాళ  చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. ప్రశాంత్ మురళి పద్మనాభన్ దర్శకత్వంలో సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

[zombify_post]


Comments

comments