భోపాల్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం


0

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు రోగులు మృతి చెందారు. ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

[zombify_post]


Comments

comments