• కళ్యాణ్ రామ్ డెవిల్ ఫస్ట్ లుక్ అదిరింది

    జయాపజయాలను పట్టించుకోకుండా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యెక స్థానం దక్కించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో బింబిసారా అనే హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  బింబిసారాతో పాటు కళ్యాణ్...