Search Results for:

 • ,

  బాహుబలి దెబ్బకు అన్ని రికార్డులు గల్లంతు

  prabhas baahubali 2

  విడుదలకు ముందే రికార్డుల లెక్కలు తిరగరాస్తుందనుకున్న బాహుబలి ఎట్టకేలకు తన స్టామినాను చూపించింది. మాములుగా తెలుగు సినిమాలు 100 కోట్లు సాధించడమే గొప్ప కానీ ఏకంగా బాలీవుడ్ ని తలదన్నేలా భారతదేశ చరిత్రలోనే సినిమా కలెక్షన్లలో మొదటి స్థానంలో నిలిచింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 కలెక్షన్ల సునామీకి బాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్ళను సాధించిన చిత్రాలుగా ఉన్న పీకే , దంగల్ లను అధిగమించి మొదటి సస్థానంలో నిలిచింది. నిన్నటి వరకు […]

 • ,

  రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళాతపస్వి

  K Viswanath honoured with Dada Saheb Phalke award

  కళా తపస్వి విశ్వనాథ్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.నిన్న జరిగిన స్వీకరణ మహోత్సవం లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.అంతేకాదు ఒక అరుదైన గౌరవం తొలి సారిగా మన కళా తపస్వికి దక్కింది. ఏటా జరిగే జాతీయ స్థాయి అవార్డుల కార్యక్రమంలో మాట్లాడే అవకాశం పొందిన తొలి వ్యక్తి గా చరిత్ర సృష్టించాడు.కనుల పండుగగా జరిగిన ఈవేడుకలో సతీ సమేతం గా విశ్వనాథ్ హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో ఆయనకు స్వర్ణకమలం, […]

 • ,

  ఈ బావ కోరికను తీర్చగలవా..!

  Prabhas with mohan babu

  బాహుబలి సినిమా తారాగణంపై చిత్ర బృందంపై హీరో మోహన్ బాబు తనదైన శైలి లో ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళిని ,హీరో ప్రభాస్ ను ,సంగీత దర్శకుడు కీరవాణి ని,నిర్మాతలను ,కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను ట్విట్టర్ వేదికగా కొనియాడారు. ప్రభాస్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేస్తూ ‘బావా బాహుబలి , పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే రాజులూ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. […]

 • , ,

  గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

  TSPSC gurukul teacher recruitment

  రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ గడువు పెంచింది. ఇవాళ్టితో గడువు ముగియగా.. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ కొన్ని రోజులుగా సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ నెల 9 వరకు దరఖాస్తు గడువుని పొడిగించింది. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నది. తెలుగు, హిందీ, ఉర్దూ పోస్టులకు ప్రాథమిక పరీక్ష ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

 • , ,

  గ్రూప్‌-2 పరీక్షలు వాయిదాపై పవన్ కళ్యాణ్ లేఖ

  Pawan-Kalyan-janasena

  గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్ధుల విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం, సర్వీస్ కమిషన్ అధికారులు ఓ సారి ఆలోచించాలని సూచించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్  కల్యాణ్‌. ఏపీలో గ్రూప్‌-2 అభ్యర్థులు చేపడుతున్న ఆందోళనలపై లేఖ విడుదల చేసింది జనసేన. ఈ లేఖలో… 45 రోజుల గడువు సరిపోవడం లేదని అభ్యర్థుల్లో ఆందోళన ఉందని పవన్  పేర్కొన్నారు. అభ్యర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని… గ్రూప్-2 అభ్యర్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ లేఖలో కోరారు. […]

 • ,

  సినీనటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

  actor pradeep suicide

  సినీనటుడు ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ అల్కాపురి కాలనీ గ్రీన్‌ హోం టౌన్‌షిప్‌లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్‌ ప్రస్తుతం ‘సప్తమాత్రిక’ అనే సీరియల్‌లో నటిస్తున్నారు. ప్రదీప్ మృతి కేసులో శ్రావణ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రదీప్ నటుడు పావని రెడ్డి శ్రావణ్ తో చాల చనువుగా ఉండేదని, పావని తన ప్రొఫైల్ పిక్ గా శ్రావణ్ తో […]

 • ,

  త్రిపాఠి వీర విహారం, కేకేఆర్ పై పుణె ఘన విజయం

  Rahul Tripati

  ఐపీఎల్‌ పదో సీజన్‌ లో సూపర్‌ జెయింట్‌ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. కోల్‌ కతాతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్‌లో.. 4 వికెట్ల తేడాతో పుణె గెలుపొందింది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన కోల్‌ కతా.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్‌ చేసింది. బ్యాట్స్‌ మెన్లలో గంభీర్‌ 24, పాండే 37, గ్రాండ్‌ హోమ్‌, ఉమేష్‌ యాదవ్‌లు 30 రన్స్‌ చేయడంతో కోల్‌ కతా టీమ్‌ ఓ మోస్తరు స్కోర్‌ ను ప్రత్యర్థి […]

 • , ,

  అంబులెన్స్ లేక కొడుకు శవాన్ని మోసుకెళ్లిన తండ్రి

  Father carries his son dead body

  పగవాడికికూడా రాకూడని పరిస్థితి ఇది. కానీ ఉత్తర ప్రదేశ లో ఓ తండ్రికి ఎదురైంది. మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర ప్రదేశ్ ఇటావాలో జరిగింది. గత ఏడాది ఒడిశాలో భార్య శవాన్ని 10 కిలో మీటర్లు భుజాలపై మోసుకెళ్ళిన గిరిజనుడి దీన గాథ మరువక ముందే అలాంటి సీనే రిపీటయ్యింది. అనారోగ్యంతో చనిపోయిన కొడుకు శవాన్ని తరలించేందుకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి మృతదేహాన్ని ఇలా మోసుకెళ్ళాడు. వివరాల్లోకి వెళ్తే … రోజువారీ కూలీ […]

 • ,

  యువతుల్ని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టడం అతనికి అలవాటు

  preet shergil

  పశ్చిమబెంగాళ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కీచక కొరియెగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ చరిత్రను పోలీసులు బయటకు తీస్తున్నారు. తనకున్న ఇమేజ్‌తో అనేక మంది యువతుల్ని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టడం వీడియోలు తీయటం నిందితునికి అలవాటని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు నార్త్ జోన్ పోలీసులు. సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్ పల్లిలో నిందితుడు కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ బెంగాల్ యువతిని మూడ్రోజుల క్రితం బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుని అపార్ట్ మెంట్ నుండి ఎట్టకేలకు […]