• ఊతకర్రతో చిరుతను తరిమిన ముంబై మహిళ

    ముంబై శివారు ప్రాంతం ఆరేలో గ‌త కొన్ని రోజులుగా చిరుత‌లు దాడులు చేస్తున్నాయి.  నిన్న కూడా ఓమ‌హిళ‌పై చిరుత దాడిచేసింది.  అయితే, ఆ మ‌హిళ తనపై దాడిచేసిన చిరుతను ఊతకర్రతో ఎదుర్కొన్న‌ది.  క‌ర్ర దెబ్బ‌ల‌కు...