• తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం

    తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్ధలమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు పేర్కొంది. ఈ మేరకు తిరుమల నాదనీరాజనం వేదికగా జరిగిన కార్యక్రమంలో జాతీయ...