• సీఎం జగన్‌ను కలిసిన అనిల్ కుంబ్లే ఫోటోలు వైరల్

    టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ అనిల్ కుంబ్లే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిసారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో కుంబ్లే వైయ‌స్ జ‌గ‌న్‌తో మర్యాద పూర్వకంగా...