• నటుడు వేదం నాగయ్య ఇకలేరు

    తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన "వేదం" చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించిన నాగయ్య కొద్ది సేపటి క్రితం మృతి చెందారు.  వేదం సినిమాతో వేదం నాగయ్యగా పేరుపొందిన...