• దృశ్యం 2 షూటింగ్‌ను పూర్తి చేసిన వెంకటేష్

    విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా మలయాళ దర్శకుడు జీతూజోసఫ్‌ దర్శకత్వంలో దృశ్యం 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  దృశ్యం సీక్వెల్‌ గా రూపొందుతున్న ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. అనూప్‌ రూబెన్స్‌...