• శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు పలువురికి గాయాలు

    తమిళనాడులోని శివకాశిలో మరోసారి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శివకాశికి సమీపంలోని జమీన్‌సల్వార్‌పట్టి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు...