• navneet kaur

    శివసేన ఎంపీ పై సంచలన ఆరోపణలు చేసిన నవనీత్ కౌర్

    శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే తనపై యాసిడ్‌ పోస్తానని, జైలుకు పంపుతానని బెదిరించాడని నటి, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా లోక్‌సభ స్పీకర్ ఓం...