• మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమం

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. పది రోజుల క్రితం ఆయ‌న‌కు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచ‌న‌తో హోం ఐసోలేష‌న్‌ లోనే ఉంటూ వైద్యం తీసుకున్నారు. అయితే...