• కుప్ప కూలిన హెలికాప్టర్ 16 మంది దుర్మరణం

    రష్యాలో గురువారం ఉదయం ఘోర  ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్మట్చాలో ఉన్న అగ్నిపర్వతాలను, పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు 16 మంది ప్రయాణికులతో  వెళ్లిన ఎమ్ఐ-8 హెలికాప్టర్ ఈ రోజు తెల్లవారుజామున కూలిపోయింది. ...