• రవి తేజ ఖిలాడి టీజర్ టాక్

    ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమా రూపొందుతోంది.  మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.  కోనేరు...