• టోక్యో ఒలింపిక్‌ విలేజ్‌లో కరోనా కలకలం

    ఈనెల 23 నుండి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌ క్రీడలకు కరోనా భయం పట్టుకుంది. టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం రేగింది. అథ్లెట్లుండే ‘ఒలింపిక్స్ గ్రామం’లో తొలి కరోనా కేసు నమోదైనట్లు నిర్వాహకులు వెల్లడించారు....