• జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన జెర్సీ

    కేంద్రం  ప్రకటించిన 67 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ జాతీయ ఉత్తమ తెలుగుచిత్రంగా  నిలిచింది. అంతేకాదు, 'జెర్సీ' చిత్రంతో...