• టిప్పర్ బోల్తాపడి 13 మంది కూలీల దుర్మరణం

    మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుల్ధానాలోని సమృద్ది ఎక్స్‌ప్రెస్  హైవేపై టిప్పర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో  13 మంది కూలీలు  మృత్యవాత పడ్డారు.  సమృద్ది ఎక్స్‌ప్రెస్  హైవేపై ఐరన్ లోడుతో వెళ్తున్న...