• విజయనగరం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఏపీ విజయనగరం జిల్లా మహారాజా ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా పేషెంట్లు మృతిచెందారు. అంతేగాకుండా.. మృతుల సంఖ్య...