• క‌ర్నూలులో విషం తాగి ఒకే కుటుంబంలో న‌లుగురి ఆత్మ‌హ‌త్య‌

    క‌ర్నూలులో హృదయవిదారక ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.  మృతుల్లో...