• అపోలో ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు

    సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం కృష్ణంరాజు ఆయన ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు కథనాలు...