• బోయ‌పాటి కేజీఎఫ్ హీరో యష్ ని మెప్పించగలడా?

    సింహ, లెజెండ్ సినిమాలతో మాస్ దర్శకుడిగా ముద్ర వేయించుకున్న  బోయ‌పాటి శ్రీ‌ను ప్రస్తుతం నందమూరి  బాలకృష్ణ హీరోగా అఖండ అనే సినిమా చేస్తున్నాడు.  ప్ర‌స్తుతం `అఖండ‌` షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్...