• మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ ’12TH MAN’

    మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో మలయాళ సినిమాను మరో స్థాయికి తీసుకువెళుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రయోగాలు చాలావరకూ సక్సెస్ అయ్యాయి. మోహన్ లాల్ హీరోగా...