• తిరుపతిలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసు

    యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ కేసు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఒక వ్యక్తికి సోకినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.  నేడు సీఎం జగన్ రాష్ట్రంలో కొవిడ్...