• ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల

    ఏపీ  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటి క్రితం ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసారు. మంగళగిరి లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ఈ ఫలితాలను...