చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో మరో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ‘పోకో ఎం3’ పేరుతో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 చిప్సెట్, 48 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. పోకో ఎం3 ఈ నెల 27 నుంచి విక్రయానికి రానుంది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అయ్యేదీ వివరాలు తెలియరాలేదు.
పోకో ఎం3 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ బ్యాటరీ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్:
కలర్స్: కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో
ధర:
4జీబీ+64జీబీ- 149 డాలర్లు (సుమారు రూ.11,000)
4జీబీ+128జీబీ- 169 డాలర్లు (సుమారు రూ.12,500)