ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థ విడుదల చేసే ఐఫోన్స్ కు మంచి డిమాండ్ ఉంది. భారత్ లో కూడా ఈ ఫోన్లు ఎంతోమంది వాడుతుంటారు. ఈ రోజున ఐఫోన్ 12 సిరీస్లో ఏకంగా నాలుగు స్మార్ట్ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది యాపిల్. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది.
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్
ధర:
64జీబీ- రూ.79,900
128జీబీ- రూ.84,900
256జీబీ- రూ.94,900
ఐఫోన్ 12 మినీ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 5.4 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్
ధర:
64జీబీ- రూ.69,900
128జీబీ- రూ.74,900
256జీబీ- రూ.84,900
ఐఫోన్ 12 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.1 అంగుళాల డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ, 512జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ
ధర:
128జీబీ- రూ.1,19,900
256జీబీ- రూ.1,29,900
512జీబీ- రూ.1,49,900
ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.7 అంగుళాల డిస్ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ, 512జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ
ధర:
128జీబీ- రూ.1,29,900
256జీబీ- రూ.1,39,900
512జీబీ- రూ.1,59,900
నీలం, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ వన్తీ రంగులలో ఈ ఫోన్ ప్రజలకు లభించనుంది. అక్టోబర్ 30న సేల్ ప్రారంభం కానుంది.