HomeTelugu technology

రియల్‌మీ నుంచి రియల్‌మీ క్యూ2 5జీ స్మార్ట్‌ఫోన్లు
Published By :  Divya Valluru Image Image
Realme launches budget phones realme q2 Realme Q2pro and q2i
Tuesday Oct 13, 2020
బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ మార్కెట్లోకి రియల్‌మీ క్యూ2, రియల్‌మీ క్యూ2 ప్రో, రియల్‌మీ క్యూ2ఐ అనే మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసింది. రియల్‌మీ క్యూ, రియల్‌మీ  క్యూ2 ప్రోలు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలోనూ, రియల్‌మీ క్యూ2ఐలో ఒక్క స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్నాయి.

రియల్‌మీ క్యూ2 ఫీచర్లు

6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,
అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 
48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 
16  ఎంపీ   సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్‌మీ క్యూ2 ప్రో ఫీచర్లు

6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే,
అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 
48+8+2 మెగా పిక్సెల్  ట్రిపుల్ రియర్ కెమెరా 
16 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4300 ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్‌మీ క్యూ2ఐ ఫీచర్లు

6.5 అంగుళాల డిస్ ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్,
13+2+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్
ఆండ్రాయిడ్ 10 
8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

   Politics

   Lifestyle