HomeTelugu technology

మంచి ఫీచర్లతో విడుదలవుతున్న హానర్ 8 హువావే స్మార్ట్ ఫోన్
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Honor 8A price in India, specifications, features
Friday Jan 04, 2019
చైనాకి చెందిన హువావే.. తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8ఎని ఈ నెల 8వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. బ్లాక్‌, బ్లూ, గోల్డ్, రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో ఈ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

హాన‌ర్ 8ఎ ఫీచ‌ర్లు ఈ విధంగా ఉన్నాయి
  • 6 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
  • 1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
  • 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్‌
  • 3 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌
  • 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌
  • 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
  • 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ