HomeTelugu technology

కూల్‌ప్యాడ్ నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Coolpad launches mega 5, mega 5M smartphones, specification and features
Tuesday Dec 25, 2018
కూల్‌ప్యాడ్ నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. మెగా 5ఎం, మెగా 5 పేర్లతో భారత్ మార్కెట్లోకి వచ్చాయి. అందులో మెగా 5ఎం పేరిట విడుదలైన ఫోన్  ధర రూ.3,999 ఉండగా, మెగా 5 ధర రూ. 6,999 ఉంది.   

కూల్‌ప్యాడ్ మెగా 5ఎం ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి 
  • 5 ఇంచ్ డిస్‌ప్లే,
  • 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 
  • 1 జీబీ ర్యామ్, 
  • 16 జీబీ స్టోరేజ్, 
  • 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
  • డ్యుయల్ సిమ్, 
  • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 
  • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
  • 4జీ వీవోఎల్‌టీఈ,
  • బ్లూటూత్ 4.2, 
  • 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.
కూల్‌ప్యాడ్ మెగా 5 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
  • 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 
  • 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 
  • 3 జీబీ ర్యామ్, 
  • 32 జీబీ స్టోరేజ్, 
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
  • డ్యుయల్ సిమ్, 
  • 13, 0.3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్, 
  • ఫేస్ అన్‌లాక్, 
  • 4జీ వీవోఎల్‌టీఈ, 
  • బ్లూటూత్ 4.2, 
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.