HomeTelugu technology

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న మోటోరోలా జీ7 పవర్‌ స్మార్ట్ ఫోన్
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Motorola Moto G7 Power with a 5000mAh battery launched
Monday Dec 03, 2018
మొబైల్ తయారీదారి సంస్థ మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ మోటోరోలా జీ7 పవర్‌ పేరిట త్వరలో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధరని ఇంకా మోటోరోలా వెల్లడించలేదు. అయితే అదిరిపోయే ఫీచర్లను మాత్రం వెల్లడించింది. 6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ 2జీబీ, 3జీబీ మరియు 4జీబీ ర్యామ్, 32జీబీ మరియు 64 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఇంకా మోటోరోలా జీ7 పవర్‌ ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి.

మోటోరోలా జీ7 పవర్‌ స్పెసిఫికేషన్లు
  • 6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్
  • 2/3/4 జీబీ ర్యామ్
  • 32/64 జీబీ స్టోరేజ్
  • డ్యుయల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 9.0
  • 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4జీ వీవోఎల్‌టీఈ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ