HomeTelugu technology

అదిరిపోయే ఫీచర్లుతో వస్తోన్న శాంసంగ్ గెలాక్సీ ఎ8ఎస్
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Samsung Galaxy A8s Price in India, Full Specifications and features
Monday Dec 03, 2018
మొబైల్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోడానికి కొరియ‌న్ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే తన కొత్త ఫోన్లతో వినియోగాదారులని ఆకట్టుకునేల డిజైన్ చేసింది. తాజాగా శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ8ఎస్ పేరుతో విడుదల చేయబోతుంది. ఈ మొబైల్ ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. 

శాంసంగ్ గెలాక్సీ ఎ8ఎస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
  • 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 
  • 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 
  • 6 జీబీ ర్యామ్, 
  • 128 జీబీ స్టోరేజ్, 
  • 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 
  • ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 
  • డ్యుయల్ సిమ్, 
  • 24, 10, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 
  • 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్, 
  • 4జీ వీవోఎల్‌టీఈ, 
  • డ్యుయల్ బ్యాండ్ వైఫై, 
  • బ్లూటూత్ 5.0, 
  • యూఎస్‌బీ టైప్ సి, 
  • ఎన్‌ఎఫ్‌సీ, 
  • 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.