HomeTelugu serials

అష్టా చెమ్మ సీరియల్ నటీనటుల వివరాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Ashta Chamma serial cast and crew
Tuesday Feb 27, 2018
మాటీవీలో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించే సీరియల్ 'అష్టా చెమ్మ (Ashta Chemma)". ఈ Ashta Chemma serial సోమవారం నుండి శుక్రవారం  వరకు రాత్రి 7.00ల నుండి 8.00 వరకు ప్రసారమవుతుంది. 

అష్టా చెమ్మ సీరియల్ కి గోపి కాసిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక నటీనటుల వివరాల విషయానికి వస్తే ... జ్యోతిగా సుహాసిని, శరత్ గా రవికిరణ్, స్వప్నగా చిత్ర రాయ్ తదితరులు నటించారు.
Ashta Chamma serial cast and crew

Ashta Chamma Actors Cast
Kalyan Prasad
Chinna
Arusam
Madhusudhan
Ravikiran

Ashta Chamma Actress Cast
Chitra Rai
Anchor Mrudula
Bhavana
Suhasini
Ashmita Karnani

   Politics

   Lifestyle