HomeTelugu serials

అష్టా చెమ్మ సీరియల్ వివరాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Ashta Chamma serial complete details, MAA tv serials
Tuesday Feb 27, 2018
మాటీవీలో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించే సీరియల్ 'అష్టా చెమ్మ (Ashta Chemma)". ఈ Ashta Chemma serial సోమవారం నుండి శుక్రవారం  వరకు రాత్రి 7.00ల నుండి 8.00 వరకు ప్రసారమవుతుంది. 

ఈ సీరియల్ మొత్తం స్వప్న అనే పాత్ర చుట్టే తిరుగుతుంది. స్వప్నకు జరిగే అన్యాయం, భర్త మరో మహిళను పెళ్లి చేసుకోవడం, తాను బిడ్డకు దూరం కావడం ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలతో సీరియల్ ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి గోపి కాసిరెడ్డి దర్శకత్వం వహించారు. 


   Politics

   Lifestyle