ఈటీవీలో ప్రసారమవుతున్న 'నా పేరు మీనాక్షి' సీరియల్ అందరి మన్ననలను పొందుతూ విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ ప్రాయోజిత కార్యక్రమం సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8.30లకు ప్రసారమవుతుంది. ఈ సీరియల్ ని ఎంతో రొమాంటిక్ ఎలెమెంట్స్ తో తెరకెక్కించారు.
ఈ సీరియల్ లో నటీనటుల విషయానికి వస్తే ... క్రిష్ గా మధుసూదన్, మీనాక్షిగా నవ్య స్వామి నటించారు. ఇంకా గౌతమిగా సంధ్య, క్రిష్ కి అమ్మగా జానకి వర్మ, క్రిష్ కి తండ్రిగా నరేష్ త్రిబువన్ మరియు క్రిష్ అంకుల్ గా రంజిత్ గౌడ్ నటించారు.
Naa Peru Meenakshi CAST and Crew
KRISH – Madhusudhan.
MEENAKSHI – Navya Swamy.
GOUTHAMI – Sandhya.
KRISH MOTHER – janaki verma.
KRISH Father – Naresh tribuvan.
KRISH Uncle – Ranjith goud.