HomeTelugu serials

కుంకుమ పువ్వు సీరియల్ నటీనటుల వివరాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Kumkuma Puvvu serial cast and crew
Saturday Feb 24, 2018
మాటీవీలో ప్రసారమవుతున్న 'కుంకుమ పువ్వు (Kumkuma Puvvu)' సీరియల్ అందరి మన్ననలను పొందుతూ విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ ప్రాయోజిత కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8.30ల నుండి 9.00 గంటల వరకు ప్రసారమవుతుంది. 

ఈ సీరియల్ లో అమృత గా ప్రిన్సీ బీ కృష్ణన్ (Princy B Krishnan), జయంతిగా  సీనియర్ నటి హరిత (Haritha), లక్ష్మీ (Lakshmi), నిరుపమ్ (Nirupam), జాకి (Jaki), విష్ణు ప్రియ (Vishnu Priya) తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అశోక్ నలజాల ఈ సీరియల్ కి నిర్మాతగా వ్యవహరించారు. సంజీవ్ రెడ్డి లింగాల దర్శకత్వం వహించారు.

   Politics

   Lifestyle