HomeTelugu serials

కోయిలమ్మ సీరియల్ నటీనటుల వివరాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Koilamma serial cast and crew details
Saturday Feb 24, 2018
మాటీవీలో ప్రసారమవుతున్న 'కోయిలమ్మ' సీరియల్ అందరి మన్ననలను పొందుతూ విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8.00ల నుండి 8.30గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో కథ మొత్తం చిన్ని అనే బాలిక చుట్టూ తిరుగుతుంది.

ఈ సీరియల్ లో చిన్నిగా హారిక, చిన్ని తండ్రిగా సాయి కిరణ్, అనిత చౌదరి అలాగే నటి శ్రావంతి ముఖ్య తారాగణంగా నటించారు. సాయి మధుకర్ ఈ సీరియల్ కి సంగీతం అందించగా..వి. మాధవ్ దర్శకత్వం వహించారు.నిర్మాతగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు వ్యవహరించారు.

   Politics

   Lifestyle