స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న తెలుగు డైలీ సీరియల్ 'మౌనరాగం'. ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ సీరియల్ త్వరలో స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకుల్లో అంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుందని సమాచారం.
ఈ సీరియల్ కథ విషయానికి వస్తే ... గర్భవతి అయిన ఓ మహిళ తన అత్తగారి ఇంట్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటుంది. అత్తగారు, భర్త వేధింపులు భరించలేక ఓ రోజు ఆత్మహత్య చేసుకుందామని నది దగ్గరుకు వెళ్ళగా అక్కడ తనకి పురిటి నొప్పులు వస్తాయి. దీంతో తన మనసు మార్చుకుని ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆడబిడ్డ ఇష్టం లేని తన అత్తగారు ఆడపిల్లను ఓ చెత్త కుప్పలో పడేస్తుంది. దీంతో అయిన వారి మధ్య కానిదానిలా ఆ ఆడబిడ్డ వారి మధ్యనే పెరుగుతుంది. తరువాత జరిగే సన్నివేశాలను దర్శకుడు ఎంతో ఆసక్తి కరంగా తెరకెక్కించారు.
మౌనరాగం సీరియల్ లో నటీనటులు
తెలియాల్సి ఉంది
మౌనరాగం సీరియల్ టైమింగ్ వివరాలు
సీరియల్ పేరు: మౌనరాగం
ఛానల్ : స్టార్ మా
రోజులు: సోమవారం నుండి శుక్రవారం వరకు
సమయం : తెలియాల్సి ఉంది
దర్శకుడు:
నిర్మాత:
సంగీత దర్శకుడు: