Friday Jan 01,2021
Image
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 

తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీనే ప్రత్యామ్నాయం ... read more
Wednesday Dec 30,2020
Image
భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.మురుగన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సమక్షంలో శివరామకృష్ణన్ చెన్నైలో ... read more
Tuesday Dec 29,2020
Image
గన్నవరం టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని బావులపాడు మండలం మల్లవెల్లిలో ఎమ్మేల్యే ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామం లోని రావొద్దు ... read more
Friday Dec 25,2020
Image
కమల్ హాసన్ రాజకీయ పార్టీ మక్కల్‌ నీది మయ్యం​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఎంఎన్ఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ... read more
Monday Dec 21,2020
Image
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి.  వచ్చే ఏడాది రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ కు వచ్చిన అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో మంచి జోష్ ... read more
Thursday Dec 17,2020
Image
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ జోరు పెంచారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఒక్క సీటు కూడా గెలవని కమల్ ఇప్పుడు రాష్ట్రంలోని ... read more
Friday Dec 04,2020
Image గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ఓట్ల ... read more
Monday Nov 30,2020
Image
బాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ శివసేన గూటికి  చేరనున్నారు.  మంగళవారం ఆమె పార్టీలో చేరనున్నట్టుగా శివసేన నాయకుడొకరు అధికారికంగా  ప్రకటించారు. 

2019 పార్టమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నార్త్ ... read more
Wednesday Nov 25,2020
Image
గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమర్ మంగళవారం మాట్లాడుతూ తాము ఈ ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీలోని పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై సర్జికల్‌ స్ట్రైక్ చేస్తామని ... read more
Tuesday Nov 24,2020
Image
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పాతబస్తీ ఓటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ... read more

   Politics

   Lifestyle