HomeTelugu lifestyle

బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Amazing Health benefits of Jaggery to our health
Saturday Sep 05, 2020
బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ప్రతిచోటా లభించే బెల్లం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లాభాలు తెలిస్తే మీరు తరచూ బెల్లం తీసుకోవడం ప్రారంభిస్తారు. 

బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. 

* బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది, గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. 
* బెల్లంలో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు తప్పకుండా బెల్లం తినాలి.
* బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మెటాబాలిజం పెంచుతుంది.
* గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు భోజనం తరువాత బెల్లం తింటే ప్రయోజం కలుగుతుంది
* పాలల్లో బెల్లం వేసుకుని తాగడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
* బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
* బెల్లం చర్మానికి మెరుపునిస్తుంది. మొటిమలు తగ్గిస్తుంది.
* బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
* జలుబు, దగ్గు సమస్య ఉన్నవాల్లు బెల్లం వాడితే ఫలితం ఉంటుంది. 
* నీరసంగా అనిపిస్తే బెల్లం తినండి. ఎనర్జీ వస్తుంది.
* బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.

   Politics

   Lifestyle