HomeTelugu cinema

అల్లు అరవింద్ ఆహా సిన్ ట్రైలర్ వచ్చేసింది
Published By :  Lasya Raghavaraju Image Image
Allu Aravind's Aha Web Series Sin Trailer released
Wednesday Mar 25, 2020
టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ అమెజాన్,  నెట్ ఫ్లిక్స్‌కు ధీటుగా ‘ఆహా’ అనే ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

 కాన్సెప్ట్ పరంగా బోల్డ్ నెస్ ఉన్నా సినిమాలో చూపించిన దాని కంటే వెబ్ సిరీస్‌లోనే కంఫర్ట్ ఎక్కువ.  'ఆహా` డిజిట‌ల్ యాప్ ప్ర‌చార క‌ర్త‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ను ఎంపిక చేసుకొని పలు యాడ్స్ ప్రచారం చేసారు. కానీ ఎందుకో అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్ వలే టాక్ తెచ్చుకోలేకపోయింది. తాజాగా వచ్చాయి.తాజాగా  బోల్డ్ అండ్ రియలిస్టిక్‌గా తెరకెక్కిన ‘SIN’ అనే కొత్త సిరీస్ ఆహా లో  స్ట్రీమింగ్ అవుతోంది.
 
‘Nice 2 Meet U’, ‘బాబు బాగా బిజీ’ వంటి రొమాంటిక్ సినిమాల దర్శకుడు నవీన్ మేడారం డైరెక్షన్లో, శరత్ మరార్ నిర్మించిన  ‘SIN’ యువతని బాగా ఆకట్టుకుంటోంది. జెన్నిఫర్, తిరువీర్, దీప్తి ప్రధాన పాత్రల్లో నటించిన ‘SIN’ ‘ఆహా’ లో చూడొచ్చు.

   Politics

   Lifestyle