• నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత

    టాలీవుడ్  సీనియర్ నటుడు పొట్టి వీరయ్య (74) కన్నుమూశారు. హైద్రాబాద్ చిత్రపురి కాలనీలో నివాసముంటున్న వీరయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  వీరయ్యకు ఈ ఉదయం పుచ్చకాయ తిన్న వెంటనే గుండెనొప్పి రావడంతో...