Image
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరనే సస్పెన్స్‌కు తెర పడింది.  నిహారికను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నిన్న నిహారిక ఓ కాఫీ కప్‌ పోస్టు చేస్తూ పెళ్ళికి సంబంధించిన హింట్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి మొహం కనిపించకుండా మరో ... read more>>
Image
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై ఇంకా దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగానే  అస్సాంలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. అస్సాంలోని ఓ చమురుబావి పైప్ లైన్ లీకై భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చిత్తడి నేలలోకి దూకి చనిపోయారు. 

తీన్సుకియా జిల్లాలో బాజేగాన్ ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కంపెనికి చెందిన బాగేజన్ చమురు బావికి చెందిన  పైప్ లైన్  గత నెల 27న లీకైంది. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాలను వారిని సురక్షిత ... read more>>
Image
అలనాటి అందాల సినీ నటి వాణిశ్రీ కుమారుడు డా.అభినయ్ వెంకటేశ్ కార్తిక్ (36) చెన్నైలోని ఆయన నివాసంలో మృతి చెందాడు.  అభినయ్  నిద్రలోనే గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాణిశ్రీ కుమారుడిది సహజ మరణం కాదని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్‌లో ఆయన ఈ ఘటనకు పాల్పడ్డాడు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు. పలు సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి ఆయన గుండెపోటుతో మృతి ... read more>>
Image
తిరుమల కిశోర్ దర్శకత్వంలో రామ్, నివేతా పేతురాజ్, మాళవికా శర్మలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రెడ్. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమైన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. రెడ్ సినిమా నుంచి డించక్ సాంగ్ టీజర్ నిన్న రామ్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేశారు. ఈ సాంగ్ కోసం మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంతోంది.

రామ్, హెబ్బా పటేల్‌ మీద షూట్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ కి రెస్పాన్స్ అదురుతోంది. రాములో రాములా సాంగ్ ఇచ్చిన ... read more>>
Image
గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది  మృత్యువాత పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.  ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం మాచవరంలో వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగబడి ట్రాక్టర్‌లో ఉన్న వారిపై పడడంతో 11 మంది చనిపోయారు. 
 
నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఈ ఘోరం జ‌రిగింది. మిరప కోత పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని  ... read more>>
Image
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఊసరవెల్లి సినిమాలో తమన్నాకి ఫ్రెండ్ పాత్ర పోషించిన పాయల్ ఘోష్ గుర్తుండే ఉంటుంది. నటిగా అంత పాపులర్ కాలేకపోయిన పాయల్ ఇటీవల అనారోగ్యంపాలైంది. దీంతో ఆమెకు కరోనా వైరస్ సోకిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకంటే.. ఆమెలో కరోనా వైరస్ లక్షణాలే కనిపించాయి. దీంతో ఈ అమ్మాడు పెదవి విప్పక తప్పలేదు. ట్విట్టర్ వేదికగా పాయల్ తనకేమీ కరోనా సోకలేదని, మలేరియా మాత్రం వచ్చిందని, ఇప్పుడు బాగానే ఉందని క్లారిటీ ఇచ్చింది. 

'గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. ... read more>>
Image
ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని అనౌన్స్ చేశాడు. మహేష్ బాబు 25వ సినిమా మహర్షిని వంశీ పైడిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి భారీ హిట్ ని అందించారు. ఈ నేపధ్యంలో ఇద్దరు మళ్ళీ కలిసి సినిమాని చేస్తున్నారని వార్తలు రావడంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏమైందో ఏమో మహేష్ అనూహ్యంగా ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేశారు.  తాజాగా ఈ ... read more>>
Image
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన 'బీ ది రియల్ మ్యాన్' చాలెంజ్ ను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పూర్తి చేసాడు. గురువారం మెగాస్టార్ చిరంజీవి తన వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన కొద్దిసేపటికే వెంకటేష్ తన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసారు. 

'బీ ది రియల్ మ్యాన్' చాలెంజ్ వీడియోలో వీడియోలో, తొలుత ఇంటిని ఊడ్చిన వెంకటేశ్, ఆపై తోటలో పెరిగిన గడ్డిని కోశారు. తోటపని తరువాత, వంటింట్లోకి చేరిపోయి, మిక్సెడ్ వెజిటబుల్ కర్రీ చేశారు. ఆపై 'ఐ ... read more>>
Image
కరోనా లాక్‌డౌన్ కారణంగా భారతదేశంలోని 130 కోట్ల మంది ఇంటికి పరిమితం అయిపోయారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండిపోవడంతో రక్తదానం చేసేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. బ్దీంలడ్తో బ్యాంకుల్లో రక్తం నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో ధీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లున్న పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఒకప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా రెగ్యులర్ గా రక్త దానం చేసే వాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అందుకే కొందరు సెలబ్రెటీల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేస్తున్నారు  మొన్నటికి మొన్న న్యాచురల్ ... read more>>
Image
ఇప్పుడు చిత్ర పరిశ్రమ చూపంతా తెలుగు సినిమాల పై పడింది. ఇక్కడ హిట్ అయిన సినిమాలను హిందీ, తమిళంలోకి రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కించిన అల.. వైకుంఠ‌పురములో చిత్రం ఘన విజయం సాధించింది. అల సినిమా ఇప్పుడు కోలీవుడ్ అటు బాలీవుడ్‌లో రీమేక్ కానున్న‌ట్టు తెలుస్తుంది. 

తెలుగులో హిట్ అయిన‌ ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్‌ వార్దే ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్‌ ... read more>>

   Politics

   Lifestyle