in ,

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనేసింది: వైఎస్ జగన్

YS Jagan slams chandrababu

ఆంద్రప్రదేశ్ స్థానిక సంస్థల మ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసిందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. డబ్బుతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా అంటూ ఆయన చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ టిడిపి ఎమ్మెల్యే పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడ అదే విధంగా వ్యవహరించారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని మోసాలు చేస్తున్నా మా పార్టీ గట్టి పోటీని ఇచ్చిందని, అధికారికంగా టిడిపి గెలిచినా నైతిక విజయం తమదేనని వైఎస్ జగన్ తెలిపారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

ram gopal varma comments on pawan kalyan

తిరుమల, భద్రచలం దేవాలయాలలో పవన్ విగ్రహాలు పెట్టాలి: వర్మ

Mohan babu- YS jagan - Manchu lakshmi

మా పాపకు టికెట్ ఇస్తావా ఇవ్వవా: జగన్ తో మోహన్ బాబు