in

షియోమీ రెడ్‌‌మీ 4ఎ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5999 మాత్రమే

xiaomi Redmi 4A smartphone

షియోమీ రెడ్‌‌మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. రెడ్‌మీ 4ఎ పేరుతో సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.5,999 మాత్రమే. పేరుకు బడ్జెట్ ఫోన్ అయినా ఆఫర్లు మాత్రం అదుర్స్ అనేలా ఉన్నాయి. మార్చి 23 మధ్యాహ్యం 12 గంటల నుంచి అమెజాన్, ఎంఐ.కామ్/ఇన్ ద్వారా రెడ్‌మీ 4ఎను కొనుగోలు చేసుకోవచ్చు.

షియోమీ రెడ్‌‌మీ 4ఎ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు..

  • ఐదు అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
  • పాలీ కార్బనేట్ బాడీ
  • డ్యూయల్ సిమ్
  • 1.4 గిగాహెర్ట్‌జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
  • 16/32జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం
  • 3,120 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 4జీ వీవోఎల్టీఈ
  • 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 6.0
  • 13 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

TDP won against YSRCP

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

india beat australia

డ్రాగా ముగిసిన రాంచీ టెస్టు