in

6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ తో వచ్చిన షియోమి ఎంఐ మిక్స్‌ 2 ధర తగ్గింది

Xiaomi Mi MIX 2 smart phone

షియోమి ఎంఐ మిక్స్‌ 2 స్మార్ట్‌ ఫోన్‌ ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసినప్పుడు రూ.37,999కాగ, ప్రస్తుతం ఇది రూ.5000వేల డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 32,999 లకు లభ్యమవుతోంది. అలాగే ఈ ఫోన్ పై ఎక్చేంజ్ ఆఫర్ తో రూ. 18,000 వరకు ఉంది.

షియోమి ఎంఐ మిక్స్‌ 2 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

  • 5.99 అంగుళాల ఫుల్‌ హెచ్డీ ప్లస్‌ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో అప్‌డేట్‌
  • 2.4గిగాహెడ్జ​ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
  • 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
  • 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

pawan Kalyan roja

పవన్ కళ్యాణ్ పై ఎమెల్యే రోజా ఫైర్

LG V30 Plus

అదిరిపోయే ఫీచర్లతో ఎల్‌జీ వీ30 ప్లస్ స్మార్ట్ ఫోన్