in

ఈ అమ్మాయిలు డప్పు కొట్టేది చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Girls Dhol pathak in tirumala brahmotsavam

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగంగా జరుగుతున్నాయి. శ్రీహరి నామ స్మరణలు… గోవిందుడి భజనలు.. ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నాయి. బ్రహ్మోత్సవాలకి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా కొంత మంది మరాటి అమ్మాయిలు తిరుమాడ వీధుల్లో తిరుగుతూ డప్పు వాయించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

star heroines in Dubai

దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఆ నలుగురు హీరోయిన్లు

Vidya Balan fires on media about pregnency rumour

షాక్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యాబాలన్