in ,

మాజీ భర్తతో గొడవ, కోపంతో బట్టలిప్పేసి ఏమి చేసిందో చూడండి…!

married woman strips her dress in shoping mall

మాజీ భర్తతో గొడవపడిన ఓ మహిళ షాపింగ్ మాల్ లో బట్టలు ఇప్పేసి రచ్చ చేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. సీసీటీవీ పుటేజీలో రికార్డయి బయటికి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే .. మాజీ భర్త షాపింగ్ మాల్ లో ఎదురు పడ్డాడు. వారిద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో.. నేను కొనిచ్చిన బట్టలే వేసుకుని ఉన్నావు ఇప్పుడు తెలుసా? అని ఘాటుగా అనేశాడు.

ఆ మాటకు ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ మాటలకు కోపంతో రగిలిపోయిన ఆమె అతగాడు కొనిచ్చిన బట్టలను అందరి ముందూ తీసేస్తే పరువు, మర్యాద ఏమయి పోతాయోనన్న విచక్షణ కూడా అప్పుడు ఆమెలో లేకుండా పోయింది. కోపం అప్పుడు ఆమెను అలా కమ్మేసింది. ఇక అంతే అందరి ముందూ తన ఒంటిమీద ఉన్న.. మాజీ భర్త కొనిచ్చిన బట్టలన్నీ విప్పి అతని మొఖాన కొట్టింది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో మీకోసం…

video Credit: Retro And Soul

What do you think?

-2 points
Upvote Downvote

Total votes: 4

Upvotes: 1

Upvotes percentage: 25.000000%

Downvotes: 3

Downvotes percentage: 75.000000%

Mother Donating Breast Milk to Mothers Milk Bank

తన పాలుతో ఆమె రోజు ఏమి చేస్తుందో తెలుసా..!