in

మతిస్థిమితం లేని అన్న, అతని ఎదుటే యువతిపై అత్యాచారం

brazil gangrape

ముజఫర్ నగర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి తన అన్నకి మతిస్థిమితం లేకపోవడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యుడు కొన్ని మందులు రాసి వాటిని వాడమని చెప్పాడు. దీనితో మందులు తీసుకునేందుకు సోదరుడిని తీసుకుని వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన మోటారు బైకుపై ఎక్కితే మందులు షాపు వద్ద వదిలిపెడ్తానని చెప్పాడు.

అతడి మాటలు నమ్మిన యువతి తన అన్నతో సహా అతడి మోటారు బైకుపై ఎక్కింది. అలా తన వాహనంపై ఎక్కించుకున్న యువకుడు కొంతదూరం వెళ్లాక బైకును మరో రూట్లోకి తరలించాడు. అలా ఎందుకు వెళ్తున్నావని యువతి ప్రశ్నించగా అటు వెళ్తే షార్ట్ రూట్ అంటూ నమ్మించి కొంతదూరం వెళ్లాక బైకును ఆపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె సోదరుడికి మతిస్థిమితం లేకపోవడంతో అతడు అలా చూస్తూ వుండిపోయాడు. అఘాయిత్యం చేసిన కామాంధుడు, విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఐతే బాధితురాలు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

small boy head struked inside toilet seat

టాయిలెట్ సీటులో ఇరుక్కుపోయిన బాలుడి తల

vishal - varalakshmi sharathkumar

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ పెళ్లి..?